ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్)ను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. అర్హులైన ఓటర్లు నిర్దేశిత గడువులోగా ఫారాలను సమర్పించాలని సూచించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియను బాధ్యతగా పూర్తి చేయాలి: ఆత్మ కమిటీ చైర్మన్
Share:

సారాంశం